|
1
| సంఘం యొక్క ఆవశ్యకత లక్ష్యము మరియు కల గురించి తెలుసా ? | సంఘం ఆవశ్యకత 75% మంది సభ్యులకు మాత్రమే తెలుసు | 3 |
|
2
| సంఘం స్వరూపం ఏమిటి ? | స్తోమత గల వారు ఎక్కువ మంది ఉన్నారు | 2 |
|
3
| సంఘంలో సభ్యుల అభివృద్ధి ఏ విదంగా ఉంది ? | సంఘం ద్వారా 50% కన్నా తక్కువ సభ్యులు అభివృద్ధి చెందారు | 2 |
|
4
| సమావేశాలు (నెలకు ఎన్నిసార్లు )జరుపుకుంటారు ? | 15 రోజులకు సమావేశం జరపాలని నిర్ణస్తారు.కానీ సక్రమంగా జరపరు | 2 |
|
5
| సమావేశాలు తేది,స్థలం,సమయం అనే కట్టుబాట్లు ఉన్నాయా ? | సమావేశం యొక్క తేది,సమయం,స్థలం ముందుగానే నిర్ణయించబడ్డప్పటికి దానిని అనుచరించరు | 3 |
|
6
| సమావేశాలలో సభ్యుల హాజురు శాతం ఏ విదంగా ఉంటుంది ? | 75% సభ్యులు మాత్రమే హాజరు అవుతారు.రాలేకపోతే అనుమతి కోరరు.జరిమానాలు లేవు | 3 |
|
7
| నిర్ణయాలలో సభ్యుల భాగస్వామ్యం ఏ విదంగా ఉంటుంది ? | సంఘానికి సంభందించిన సామాచారం లీడర్ల వద్ద మాత్రమే ఉంటుంది.నిర్ణయాలు తీసుకోవటంలో ఒకరిద్దరి ప్రభావం ఎక్కువ | 3 |
|
8
| బాద్యతలు పంచుకోవటం ఏ విదంగా ఉంటుంది ? | నాయకత్వ మార్పిడి జరగదు.ఇతర బాద్యతలు పంచుకుంటారు | 3 |
|
9
| కట్టుబాట్లు పాటిస్తున్నారా ? | కట్టుబాట్లు ఉంటాయి.చాలా మందికి తెలుసు.అయితే పూర్తిగా పాటించరు.కొన్ని విషయాలలో జరిమానాలు ఉంటాయి | 3 |
|
10
| క్రమం తప్పక పొదుపు చేసే విదానం ఏమిటి ? | 60% తక్కువ మంది క్రమం తప్పక పొదుపు చేస్త్తారు | 0 |
|
11
| రుణాల మంజూరు ఏ విదంగా చేసుకుంటారు ? | సమావేశంలో రుణాలు మంజూరు చేయబడతాయి/అందరికీ అప్పు తీసుకొనే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ అప్పులు ఇంటి ఖర్చులకు గాను ఇస్తారు /ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు తక్కువ అప్పులు తీసుకుంటారు | 3 |
|
12
| అప్పు తిరిగి చెల్లించే విదానం ఎలా ఉంది ? | 60 % కన్నా తక్కువ మంది మాత్రమే తీసుకున్న అప్పు నిర్ణయించిన ప్రకారం చెల్లిస్తారు | 0 |
|
13
| సంఘ నిధి ఉపయోగించుకొనే విదానం ఎలా ఉంది ? | సంఘ నిధి మొత్తం బ్యాంకులోనే నిరూపయోగంగా పది ఉంటుంది. | 0 |
|
14
| పుస్తక నిర్వహణ ఏ విదంగా చేస్తున్నారు ? | చాల పుస్తకాలు పూర్తిగా వ్రాయరు/పుస్తకాలు బుక్ కీపర్ వద్ద ఉంటాయి/సమాచారం కోసం సభ్యులు బుక్ కీపర్ పై ఆధార పడతారు/బుక్ కీపర్ కు సామర్ధ్యం శిక్షణ లేదు.పుస్తక నిర్వహణ తెలియదు | 2 |
|
15
| ఆడిట్ జరిగే విదానం ఏమిటి ? | ఆడిట్ పై సంఘానికి ఎటువంటి ఆవాహన లేదు.సహకరించరు.పుస్తకాలు లభించవు | 0 |
|
16
| శిక్షణ కార్యక్రమాలు ఏమైనా జరిగాయా ? | శిక్షణ కార్యక్రమాలులో హాజరు శాతం 50% మించదు/శిక్షణకు రాణి వారికి ఎటువంటి జరిమానా ఉండదు. | 2 |
|
17
| ప్రణాలిక తయారు చేసుకొనుట,పర్యవేక్షణ మూల్యంకనం గురించి తెలుసా ? | సిబ్బంది ఒత్తిడి చేసిన సభ్యులు ప్రణాళికలో భాగస్వామ్యం కారు.భాద్యతలు పంచుకోరు. | 0 |
|
18
| సామాజిక అజెండా ఏమైనా నిర్ణయించు కున్నారా ? | సంఘ సమావేశాలలో సిబ్బంది బలవంతంగా సామాజిక అజెండా పెట్టించినప్పటికీ అందరూ సభ్యులు పాల్గొనరు.దానిపై ఎంటువంటి చర్యలు ఉండవు | 2 |