|
1
| సంఘం యొక్క ఆవశ్యకత లక్ష్యము మరియు కల గురించి తెలుసా ? | సంఘం ఆవశ్యకత 75% మంది సభ్యులకు మాత్రమే తెలుసు | 3 |
|
2
| సంఘం స్వరూపం ఏమిటి ? | స్తోమత గల వారు ఎక్కువ మంది ఉన్నారు | 2 |
|
3
| సంఘంలో సభ్యుల అభివృద్ధి ఏ విదంగా ఉంది ? | సంఘం ద్వారా 50% కన్నా తక్కువ సభ్యులు అభివృద్ధి చెందారు | 2 |
|
4
| సమావేశాలు (నెలకు ఎన్నిసార్లు )జరుపుకుంటారు ? | నెలకు ఒకసారి సమావేశం .అది కూడా సక్రమంగా జరపరు | 0 |
|
5
| సమావేశాలు తేది,స్థలం,సమయం అనే కట్టుబాట్లు ఉన్నాయా ? | సమావేశం యొక్క తేది,సమయం,స్థలం ముందుగానే నిర్ణయించబడలేదు.ఎప్పటిక్కప్పుడు నిర్ణయిస్తారు | 2 |
|
6
| సమావేశాలలో సభ్యుల హాజురు శాతం ఏ విదంగా ఉంటుంది ? | సరాసరి హాజరు 60% ఉంటుంది.రాకపోవటానికి కారణం చెప్పరు. | 2 |
|
7
| నిర్ణయాలలో సభ్యుల భాగస్వామ్యం ఏ విదంగా ఉంటుంది ? | లీడర్లు మరియు సిబ్భంది కలిసి నిర్ణయాలు తీసుకుంటారు | 2 |
|
8
| బాద్యతలు పంచుకోవటం ఏ విదంగా ఉంటుంది ? | నాయకత్వ మార్పిడి జరగదు.లీడర్లు,సిబ్బంది కలిసి సంఘాన్ని నడుపుతారు | 2 |
|
9
| కట్టుబాట్లు పాటిస్తున్నారా ? | కట్టుబాట్లు ఉంటాయి.చాలా మందికి తెలుసు.అయితే పూర్తిగా పాటించరు.కొన్ని విషయాలలో జరిమానాలు ఉంటాయి | 3 |
|
10
| క్రమం తప్పక పొదుపు చేసే విదానం ఏమిటి ? | 65% మంది సభ్యులు మాత్రమే క్రమం తప్పకుండా పొదుపులు చేస్త్తారు | 2 |
|
11
| రుణాల మంజూరు ఏ విదంగా చేసుకుంటారు ? | సమావేశంలో రుణాలు మంజూరు చేయబడతాయి/అందరికీ అప్పు తీసుకొనే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ అప్పులు ఇంటి ఖర్చులకు గాను ఇస్తారు /ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు తక్కువ అప్పులు తీసుకుంటారు | 3 |
|
12
| అప్పు తిరిగి చెల్లించే విదానం ఎలా ఉంది ? | 60 % మంది మాత్రమే అప్పులు అనుకున్న ప్రకారం తిరిగి చెల్లిస్తారు | 2 |
|
13
| సంఘ నిధి ఉపయోగించుకొనే విదానం ఎలా ఉంది ? | 50% సంఘ నిధి మాత్రమే ఉపయోగిస్తారు.సగం సంఘనిది బ్యాంకు లోనే నిల్వ ఉంటుంది. | 2 |
|
14
| పుస్తక నిర్వహణ ఏ విదంగా చేస్తున్నారు ? | అన్ని పుస్తకాలు ఉంటాయి.కొన్ని మాత్రమే పూర్తిగా వ్రాస్తారు/బుక్ కీపర్ సామర్ధ్యం తక్కువగా ఉంటుంది./సభ్యులకు పుస్తక నిర్వహణ ప్రాముఖ్యత తెలియదు/పుస్తకాలు సంఘం చేతుల్లో ఉండవు | 3 |
|
15
| ఆడిట్ జరిగే విదానం ఏమిటి ? | సిబ్బంది బలవంతంగా ఆడిట్ చేస్తారు.సంఘ భాగస్వమ్యం నామమాత్రం | 2 |
|
16
| శిక్షణ కార్యక్రమాలు ఏమైనా జరిగాయా ? | శిక్షణ కార్యక్రమాలులో హాజరు శాతం 75% మించదు/శిక్షణ పొందినందుకు సభ్యులు డబ్బు ఆశిస్తారు | 3 |
|
17
| ప్రణాలిక తయారు చేసుకొనుట,పర్యవేక్షణ మూల్యంకనం గురించి తెలుసా ? | కొద్ది మందికి మాత్రమే సూక్శ్మ రుణ ప్రణాలికలు ఆవశ్యకత తెలుసు /సభ్యులలో కొద్ది మంది మాత్రమే బాద్యతలు పంచుకుంటారు | 3 |
|
18
| సామాజిక అజెండా ఏమైనా నిర్ణయించు కున్నారా ? | సంఘ సమావేశాలలో సిబ్బంది బలవంతంగా సామాజిక అజెండా పెట్టించినప్పటికీ అందరూ సభ్యులు పాల్గొనరు.దానిపై ఎంటువంటి చర్యలు ఉండవు | 2 |