Please Wait, Request is processing...
 
Report Generation frequency:Daily Sangha Darshini CRP details Report As On :05-05-2026                 
Zilla Samakya:East Godavari  Mandal Samakya:Kadiam  Vo Name:Indira  SHG Name:Kanya Mariya  Grading:D
S.NoquestionOptionMarks
1 సంఘం యొక్క ఆవశ్యకత లక్ష్యము మరియు కల గురించి తెలుసా ? సభ్యులందరికీ సంఘం యొక్క ప్రయోజనం ఏమిటో పూర్తిగా తెలుసు 5
2 సంఘం స్వరూపం ఏమిటి ? మిశ్రమ సంఘం పేదవారు మరియు మధ్య తరగతి వారు సమంగా కలిసి ఉన్నారు 3
3 సంఘంలో సభ్యుల అభివృద్ధి ఏ విదంగా ఉంది ? సభ్యుల జీవితాలతో అభివృద్ధి కనబడలేదు 0
4 సమావేశాలు (నెలకు ఎన్నిసార్లు )జరుపుకుంటారు ? నెలకు ఒకసారి సమావేశం .అది కూడా సక్రమంగా జరపరు 0
5 సమావేశాలు తేది,స్థలం,సమయం అనే కట్టుబాట్లు ఉన్నాయా ? సమావేశం యొక్క తేది,సమయం,స్థలం ముందుగానే నిర్ణయించబడలేదు.ఎప్పటిక్కప్పుడు నిర్ణయిస్తారు 2
6 సమావేశాలలో సభ్యుల హాజురు శాతం ఏ విదంగా ఉంటుంది ? సరాసరి హాజరు 60% ఉంటుంది.రాకపోవటానికి కారణం చెప్పరు. 2
7 నిర్ణయాలలో సభ్యుల భాగస్వామ్యం ఏ విదంగా ఉంటుంది ? సంఘానికి సంభందించిన సామాచారం లీడర్ల వద్ద మాత్రమే ఉంటుంది.నిర్ణయాలు తీసుకోవటంలో ఒకరిద్దరి ప్రభావం ఎక్కువ 3
8 బాద్యతలు పంచుకోవటం ఏ విదంగా ఉంటుంది ? ఒక్కసారి కూడా నాయకత్వ మార్పిడి జరగదు.సిబ్బంది ప్రభావం ఎక్కువ. 0
9 కట్టుబాట్లు పాటిస్తున్నారా ? లీడర్లు సిబ్బంది కట్టుబాట్లు ఉన్నాయని చెబుతారు.సభ్యులకు తెలియదు కాబట్టి అనుసరించరు 0
10 క్రమం తప్పక పొదుపు చేసే విదానం ఏమిటి ? 60% తక్కువ మంది క్రమం తప్పక పొదుపు చేస్త్తారు 0
11 రుణాల మంజూరు ఏ విదంగా చేసుకుంటారు ? లీడర్లు,సిబ్బంది కలిసి అప్పు మంజూరు చేస్తారు .సాదా ఖర్చులకు ఎక్కువ అప్పులు తీసుకుంటారు 2
12 అప్పు తిరిగి చెల్లించే విదానం ఎలా ఉంది ? 75 % మందికి మాత్రమే అప్పు రుణాలు సక్రమంగా చెల్లిస్తారు 3
13 సంఘ నిధి ఉపయోగించుకొనే విదానం ఎలా ఉంది ? సంఘ నిధి మొత్తం బ్యాంకులోనే నిరూపయోగంగా పది ఉంటుంది. 0
14 పుస్తక నిర్వహణ ఏ విదంగా చేస్తున్నారు ? అన్ని పుస్తకాలు ఉంటాయి.కొన్ని మాత్రమే పూర్తిగా వ్రాస్తారు/బుక్ కీపర్ సామర్ధ్యం తక్కువగా ఉంటుంది./సభ్యులకు పుస్తక నిర్వహణ ప్రాముఖ్యత తెలియదు/పుస్తకాలు సంఘం చేతుల్లో ఉండవు 3
15 ఆడిట్ జరిగే విదానం ఏమిటి ? ఆడిట్ పై సంఘానికి ఎటువంటి ఆవాహన లేదు.సహకరించరు.పుస్తకాలు లభించవు 0
16 శిక్షణ కార్యక్రమాలు ఏమైనా జరిగాయా ? శిక్షణ కార్యక్రమాలులో హాజరు శాతం 50% మించదు/శిక్షణకు రాణి వారికి ఎటువంటి జరిమానా ఉండదు. 2
17 ప్రణాలిక తయారు చేసుకొనుట,పర్యవేక్షణ మూల్యంకనం గురించి తెలుసా ? సిబ్బంది ఒత్తిడి చేసిన సభ్యులు ప్రణాళికలో భాగస్వామ్యం కారు.భాద్యతలు పంచుకోరు. 0
18 సామాజిక అజెండా ఏమైనా నిర్ణయించు కున్నారా ? సామాజిక అజెండా పూర్తిగా ఉండదు. 0
Total 25
Note :State Level Report Updates for every 3 hrs