|
1
| సంఘం యొక్క ఆవశ్యకత లక్ష్యము మరియు కల గురించి తెలుసా ? | సంఘం ఆవశ్యకత లీడర్లకు మాత్రమే తెలుసు | 2 |
|
2
| సంఘం స్వరూపం ఏమిటి ? | మిశ్రమ సంఘం పేదవారు మరియు మధ్య తరగతి వారు సమంగా కలిసి ఉన్నారు | 3 |
|
3
| సంఘంలో సభ్యుల అభివృద్ధి ఏ విదంగా ఉంది ? | సభ్యుల జీవితాలతో అభివృద్ధి కనబడలేదు | 0 |
|
4
| సమావేశాలు (నెలకు ఎన్నిసార్లు )జరుపుకుంటారు ? | నెలకు ఒకసారి సమావేశం .అది కూడా సక్రమంగా జరపరు | 0 |
|
5
| సమావేశాలు తేది,స్థలం,సమయం అనే కట్టుబాట్లు ఉన్నాయా ? | సమావేసలే జరగవు కాబట్టి స్థలం,సమయం ప్రస్తావన రాదు | 0 |
|
6
| సమావేశాలలో సభ్యుల హాజురు శాతం ఏ విదంగా ఉంటుంది ? | హాజరు 60 % కన్నా తక్కువ రాకపోవటానికి కారణం చెప్పరు | 0 |
|
7
| నిర్ణయాలలో సభ్యుల భాగస్వామ్యం ఏ విదంగా ఉంటుంది ? | లీడర్లు మరియు సిబ్భంది కలిసి నిర్ణయాలు తీసుకుంటారు | 2 |
|
8
| బాద్యతలు పంచుకోవటం ఏ విదంగా ఉంటుంది ? | ఒక్కసారి కూడా నాయకత్వ మార్పిడి జరగదు.సిబ్బంది ప్రభావం ఎక్కువ. | 0 |
|
9
| కట్టుబాట్లు పాటిస్తున్నారా ? | లీడర్లు సిబ్బంది కట్టుబాట్లు ఉన్నాయని చెబుతారు.సభ్యులకు తెలియదు కాబట్టి అనుసరించరు | 0 |
|
10
| క్రమం తప్పక పొదుపు చేసే విదానం ఏమిటి ? | నిర్ణ యించిన పొదుపును, క్రమం తప్పకుండా 100% సభ్యులూ చెల్లిస్తూ ఉంటారు | 5 |
|
11
| రుణాల మంజూరు ఏ విదంగా చేసుకుంటారు ? | కేవలం సిబ్బంది ఆదేశాల మేరకే రుణాలు మంజూరు చేయబడతాయి సాదా ఖర్చులకు మాత్రమే అప్పులు తీసుకుంటారు | 0 |
|
12
| అప్పు తిరిగి చెల్లించే విదానం ఎలా ఉంది ? | 60 % మంది మాత్రమే అప్పులు అనుకున్న ప్రకారం తిరిగి చెల్లిస్తారు | 2 |
|
13
| సంఘ నిధి ఉపయోగించుకొనే విదానం ఎలా ఉంది ? | సంఘ నిధి 75% మాత్రమే సభ్యులు ఉపయోగించుకుంటున్నారు.బ్యాంకు బాలన్స్ ఎక్కువగా ఉందిన్ | 3 |
|
14
| పుస్తక నిర్వహణ ఏ విదంగా చేస్తున్నారు ? | ఒకటి లేదా రెండు పుస్తకాలు ఉంటాయి/పూర్తిగా వ్రాయరు/బుక్ కీపర్ లేదా సిబ్బంది పుస్తకాలు వ్రాస్తారు/పుస్తకాల ప్రాముఖ్యత తెలియదు/ముక్యమైన కాగితాలు కనబడవు | 0 |
|
15
| ఆడిట్ జరిగే విదానం ఏమిటి ? | ప్రతి సంవత్సరం క్రమం తప్పక ఆడిట్ జరుగుతుంది.సంఘమే భాద్యత వహించి ఆడిట్ చేయించుకుంటుంది.సంఘ నిధి నుండి ఆడిట్ అవసరం సభ్యులందరికీ తెలుసు | 5 |
|
16
| శిక్షణ కార్యక్రమాలు ఏమైనా జరిగాయా ? | సభ్యులకు శిక్షణ యొక్క ఆవశ్యకత తెలుసు/శిక్షణ కార్యక్రమాలు లో చురుకుగా పాల్గొంటారు/కొన్ని సార్లు సభ్యులే శిక్షణ కావాలని అడుగుతారు/శిక్షణ కార్యక్రమాలు లో హాజరు 90% కన్నా ఎక్కువ/శిక్షణ పొందటానికి గాను సభ్యులు డబ్బు ఆశించరు | 5 |
|
17
| ప్రణాలిక తయారు చేసుకొనుట,పర్యవేక్షణ మూల్యంకనం గురించి తెలుసా ? | సూక్ష్మ రుణ ప్రణాలికలు తయరు చేసుకొని అమలు చేస్తారు/అమలులో అందరి భాగస్వామ్యం ఉంటుంది /సభ్యులందరు ఎప్పటికప్పుడు తమ సంఘం పనితీరును అంచనా వేసుకుంటారు.మేరుగుపరుచుక్కుంటారు | 5 |
|
18
| సామాజిక అజెండా ఏమైనా నిర్ణయించు కున్నారా ? | సామాజిక ఎజెండా కొన్ని అంశాలు ఉంటాయి.అప్పుడప్పుడు చర్చిస్తారు | 3 |