|
1
| సంఘం యొక్క ఆవశ్యకత లక్ష్యము మరియు కల గురించి తెలుసా ? | సభ్యులందరికీ సంఘం యొక్క ప్రయోజనం ఏమిటో పూర్తిగా తెలుసు | 5 |
|
2
| సంఘం స్వరూపం ఏమిటి ? | సమసంఘం సభ్యులందరూ పేదవారు. | 5 |
|
3
| సంఘంలో సభ్యుల అభివృద్ధి ఏ విదంగా ఉంది ? | సంఘం ద్వారా 50% కన్నా తక్కువ సభ్యులు అభివృద్ధి చెందారు | 2 |
|
4
| సమావేశాలు (నెలకు ఎన్నిసార్లు )జరుపుకుంటారు ? | 15 రోజులకు సమావేశం జరపాలని నిర్ణస్తారు.కానీ సక్రమంగా జరపరు | 2 |
|
5
| సమావేశాలు తేది,స్థలం,సమయం అనే కట్టుబాట్లు ఉన్నాయా ? | సమావేశం యొక్క తేది,సమయం,స్థలం ముందుగానే నిర్ణయించబడలేదు.ఎప్పటిక్కప్పుడు నిర్ణయిస్తారు | 2 |
|
6
| సమావేశాలలో సభ్యుల హాజురు శాతం ఏ విదంగా ఉంటుంది ? | హాజరు 60 % కన్నా తక్కువ రాకపోవటానికి కారణం చెప్పరు | 0 |
|
7
| నిర్ణయాలలో సభ్యుల భాగస్వామ్యం ఏ విదంగా ఉంటుంది ? | లీడర్లు మరియు సిబ్భంది కలిసి నిర్ణయాలు తీసుకుంటారు | 2 |
|
8
| బాద్యతలు పంచుకోవటం ఏ విదంగా ఉంటుంది ? | ఒక్కసారి కూడా నాయకత్వ మార్పిడి జరగదు.సిబ్బంది ప్రభావం ఎక్కువ. | 0 |
|
9
| కట్టుబాట్లు పాటిస్తున్నారా ? | కట్టుబాట్లు ఉంటాయి.చాలా మందికి తెలియదు పాటించరు.జరిమానాలు లేవు. | 2 |
|
10
| క్రమం తప్పక పొదుపు చేసే విదానం ఏమిటి ? | 60% తక్కువ మంది క్రమం తప్పక పొదుపు చేస్త్తారు | 0 |
|
11
| రుణాల మంజూరు ఏ విదంగా చేసుకుంటారు ? | సమావేశంలో రుణాలు మంజూరు చేయబడతాయి/అందరికీ అప్పు తీసుకొనే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ అప్పులు ఇంటి ఖర్చులకు గాను ఇస్తారు /ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు తక్కువ అప్పులు తీసుకుంటారు | 3 |
|
12
| అప్పు తిరిగి చెల్లించే విదానం ఎలా ఉంది ? | 60 % మంది మాత్రమే అప్పులు అనుకున్న ప్రకారం తిరిగి చెల్లిస్తారు | 2 |
|
13
| సంఘ నిధి ఉపయోగించుకొనే విదానం ఎలా ఉంది ? | 50% సంఘ నిధి మాత్రమే ఉపయోగిస్తారు.సగం సంఘనిది బ్యాంకు లోనే నిల్వ ఉంటుంది. | 2 |
|
14
| పుస్తక నిర్వహణ ఏ విదంగా చేస్తున్నారు ? | చాల పుస్తకాలు పూర్తిగా వ్రాయరు/పుస్తకాలు బుక్ కీపర్ వద్ద ఉంటాయి/సమాచారం కోసం సభ్యులు బుక్ కీపర్ పై ఆధార పడతారు/బుక్ కీపర్ కు సామర్ధ్యం శిక్షణ లేదు.పుస్తక నిర్వహణ తెలియదు | 2 |
|
15
| ఆడిట్ జరిగే విదానం ఏమిటి ? | ఆడిట్ పై సంఘానికి ఎటువంటి ఆవాహన లేదు.సహకరించరు.పుస్తకాలు లభించవు | 0 |
|
16
| శిక్షణ కార్యక్రమాలు ఏమైనా జరిగాయా ? | శిక్షణ కార్యక్రమాలు లో హాజరు 50% కన్నా తక్కువ వచ్చినా పూర్తి కాలం ఉండరు/సిబ్బంది ఎంత కృషి చేసిన పలితం ఉండదు. | 0 |
|
17
| ప్రణాలిక తయారు చేసుకొనుట,పర్యవేక్షణ మూల్యంకనం గురించి తెలుసా ? | సిబ్బంది ఒత్తిడి మేరకు మాత్రమే ప్రణాళిక లో భాగస్వామ్యం అవుతారు | 2 |
|
18
| సామాజిక అజెండా ఏమైనా నిర్ణయించు కున్నారా ? | సంఘ సమావేశాలలో సిబ్బంది బలవంతంగా సామాజిక అజెండా పెట్టించినప్పటికీ అందరూ సభ్యులు పాల్గొనరు.దానిపై ఎంటువంటి చర్యలు ఉండవు | 2 |