|
1
| సంఘం యొక్క ఆవశ్యకత లక్ష్యము మరియు కల గురించి తెలుసా ? | సభ్యులందరికీ సంఘం యొక్క ప్రయోజనం ఏమిటో పూర్తిగా తెలుసు | 5 |
|
2
| సంఘం స్వరూపం ఏమిటి ? | సమసంఘం సభ్యులందరూ పేదవారు. | 5 |
|
3
| సంఘంలో సభ్యుల అభివృద్ధి ఏ విదంగా ఉంది ? | సభ్యుల జీవితాలతో అభివృద్ధి కనబడలేదు | 0 |
|
4
| సమావేశాలు (నెలకు ఎన్నిసార్లు )జరుపుకుంటారు ? | పదిహేను రోజులకొకసారి క్రమం తప్పకుండా సమావేశాలు జరుపుతారు | 3 |
|
5
| సమావేశాలు తేది,స్థలం,సమయం అనే కట్టుబాట్లు ఉన్నాయా ? | సమావేశం యొక్క తేది,సమయం,స్థలం ముందుగానే నిర్ణయించబడ్డాయి | 5 |
|
6
| సమావేశాలలో సభ్యుల హాజురు శాతం ఏ విదంగా ఉంటుంది ? | హాజరు 60 % కన్నా తక్కువ రాకపోవటానికి కారణం చెప్పరు | 0 |
|
7
| నిర్ణయాలలో సభ్యుల భాగస్వామ్యం ఏ విదంగా ఉంటుంది ? | సంఘానికి సంభందించిన ప్రగతి విషయం ప్రతి సభ్యురాలికి తెలుసు/నిర్ణయాలలో ప్రతి ఒక్కరికి భాఘస్వమ్యం ఉంటుంది | 5 |
|
8
| బాద్యతలు పంచుకోవటం ఏ విదంగా ఉంటుంది ? | నాయకత్వ మార్పిడి క్రమం తప్పకుండా జరుగుతుంది/సభ్యులందరూ బాద్యతలు పంచుకుంటారు | 5 |
|
9
| కట్టుబాట్లు పాటిస్తున్నారా ? | అందరూ కలిసి కట్టుబాట్లు ఏర్పరుకుంటారు/కట్టుబాట్లు అందరూ పాటిస్తారు/కట్టుబాట్లు దాటిన వారికి జరిమానాలు ఉంటాయి | 5 |
|
10
| క్రమం తప్పక పొదుపు చేసే విదానం ఏమిటి ? | 60% తక్కువ మంది క్రమం తప్పక పొదుపు చేస్త్తారు | 0 |
|
11
| రుణాల మంజూరు ఏ విదంగా చేసుకుంటారు ? | సమావేశాలలో సభ్యుల అందరి సమక్షంలో రుణాల మంజూరు జరుగుతుంది/సభ్యుల అందరి అనుమతితో రుణాలు మంజూరు అవుతాయి/అందరికీ అప్పు తీసుకొనే అవకాశం ఉంటుంది,ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ అప్పు ఇస్తారు./అప్పు తిరిగి చెల్లించే విదానం సమావేశంలో చర్చించి పుస్తకంలో నమోదు చేస్తారు. | 5 |
|
12
| అప్పు తిరిగి చెల్లించే విదానం ఎలా ఉంది ? | 60 % కన్నా తక్కువ మంది మాత్రమే తీసుకున్న అప్పు నిర్ణయించిన ప్రకారం చెల్లిస్తారు | 0 |
|
13
| సంఘ నిధి ఉపయోగించుకొనే విదానం ఎలా ఉంది ? | సంఘ నిధి మొత్తం బ్యాంకులోనే నిరూపయోగంగా పది ఉంటుంది. | 0 |
|
14
| పుస్తక నిర్వహణ ఏ విదంగా చేస్తున్నారు ? | సభ్యులందరికీ పుస్తక నిర్వహణ ఆవశ్యకత తెలుసు/అన్ని పుస్తకాలు సక్రమంగా వ్రాయబడి ఉంటాయి/బుక్ కీపర్ కలిగి ఉంటారు,పుస్తకాలను జాగర్తగా భద్రపరుస్తారు.పుస్తకాలు సభ్యులకు అందుబాటులో ఉంటాయి/బుక్ కీపర్ శిక్షణ పొంది పుస్తక నిర్వహణ చక్కగా చేస్తారు | 5 |
|
15
| ఆడిట్ జరిగే విదానం ఏమిటి ? | ప్రతి సంవత్సరం క్రమం తప్పక ఆడిట్ జరుగుతుంది.సంఘమే భాద్యత వహించి ఆడిట్ చేయించుకుంటుంది.సంఘ నిధి నుండి ఆడిట్ అవసరం సభ్యులందరికీ తెలుసు | 5 |
|
16
| శిక్షణ కార్యక్రమాలు ఏమైనా జరిగాయా ? | శిక్షణ కార్యక్రమాలు లో హాజరు 50% కన్నా తక్కువ వచ్చినా పూర్తి కాలం ఉండరు/సిబ్బంది ఎంత కృషి చేసిన పలితం ఉండదు. | 0 |
|
17
| ప్రణాలిక తయారు చేసుకొనుట,పర్యవేక్షణ మూల్యంకనం గురించి తెలుసా ? | సిబ్బంది ఒత్తిడి చేసిన సభ్యులు ప్రణాళికలో భాగస్వామ్యం కారు.భాద్యతలు పంచుకోరు. | 0 |
|
18
| సామాజిక అజెండా ఏమైనా నిర్ణయించు కున్నారా ? | సామాజిక ఎజెండా కొన్ని అంశాలు ఉంటాయి.అప్పుడప్పుడు చర్చిస్తారు | 3 |