|
1
| సంఘం యొక్క ఆవశ్యకత లక్ష్యము మరియు కల గురించి తెలుసా ? | సభ్యులందరికీ సంఘం యొక్క ప్రయోజనం ఏమిటో పూర్తిగా తెలుసు | 5 |
|
2
| సంఘం స్వరూపం ఏమిటి ? | పేదవారు లేరు అందరూ స్తోమత గలవారే | 0 |
|
3
| సంఘంలో సభ్యుల అభివృద్ధి ఏ విదంగా ఉంది ? | సంఘం ద్వారా 80% మంది సభ్యులు ఆర్ధికంగా పైకి వచ్చారు | 5 |
|
4
| సమావేశాలు (నెలకు ఎన్నిసార్లు )జరుపుకుంటారు ? | పదిహేను రోజులకొకసారి క్రమం తప్పకుండా సమావేశాలు జరుపుతారు | 3 |
|
5
| సమావేశాలు తేది,స్థలం,సమయం అనే కట్టుబాట్లు ఉన్నాయా ? | సమావేశం యొక్క తేది,సమయం,స్థలం ముందుగానే నిర్ణయించబడ్డప్పటికి దానిని అనుచరించరు | 3 |
|
6
| సమావేశాలలో సభ్యుల హాజురు శాతం ఏ విదంగా ఉంటుంది ? | హాజరు 60 % కన్నా తక్కువ రాకపోవటానికి కారణం చెప్పరు | 0 |
|
7
| నిర్ణయాలలో సభ్యుల భాగస్వామ్యం ఏ విదంగా ఉంటుంది ? | సిబ్భంది మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు | 0 |
|
8
| బాద్యతలు పంచుకోవటం ఏ విదంగా ఉంటుంది ? | నాయకత్వ మార్పిడి జరగదు.లీడర్లు,సిబ్బంది కలిసి సంఘాన్ని నడుపుతారు | 2 |
|
9
| కట్టుబాట్లు పాటిస్తున్నారా ? | కట్టుబాట్లు ఉంటాయి.చాలా మందికి తెలుసు.అయితే పూర్తిగా పాటించరు.కొన్ని విషయాలలో జరిమానాలు ఉంటాయి | 3 |
|
10
| క్రమం తప్పక పొదుపు చేసే విదానం ఏమిటి ? | 65% మంది సభ్యులు మాత్రమే క్రమం తప్పకుండా పొదుపులు చేస్త్తారు | 2 |
|
11
| రుణాల మంజూరు ఏ విదంగా చేసుకుంటారు ? | సమావేశాలలో సభ్యుల అందరి సమక్షంలో రుణాల మంజూరు జరుగుతుంది/సభ్యుల అందరి అనుమతితో రుణాలు మంజూరు అవుతాయి/అందరికీ అప్పు తీసుకొనే అవకాశం ఉంటుంది,ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ అప్పు ఇస్తారు./అప్పు తిరిగి చెల్లించే విదానం సమావేశంలో చర్చించి పుస్తకంలో నమోదు చేస్తారు. | 5 |
|
12
| అప్పు తిరిగి చెల్లించే విదానం ఎలా ఉంది ? | 75 % మందికి మాత్రమే అప్పు రుణాలు సక్రమంగా చెల్లిస్తారు | 3 |
|
13
| సంఘ నిధి ఉపయోగించుకొనే విదానం ఎలా ఉంది ? | పొదుపు,రివాల్వింగ్ ఫండ్,మొదలైన సంఘనిధిని 100% ఉపయోగించుకుంటున్నారు.బ్యాంకు బాలన్సు ఉండదు | 5 |
|
14
| పుస్తక నిర్వహణ ఏ విదంగా చేస్తున్నారు ? | అన్ని పుస్తకాలు ఉంటాయి.కొన్ని మాత్రమే పూర్తిగా వ్రాస్తారు/బుక్ కీపర్ సామర్ధ్యం తక్కువగా ఉంటుంది./సభ్యులకు పుస్తక నిర్వహణ ప్రాముఖ్యత తెలియదు/పుస్తకాలు సంఘం చేతుల్లో ఉండవు | 3 |
|
15
| ఆడిట్ జరిగే విదానం ఏమిటి ? | ఆడిట్ పై సంఘానికి ఎటువంటి ఆవాహన లేదు.సహకరించరు.పుస్తకాలు లభించవు | 0 |
|
16
| శిక్షణ కార్యక్రమాలు ఏమైనా జరిగాయా ? | సభ్యులకు శిక్షణ యొక్క ఆవశ్యకత తెలుసు/శిక్షణ కార్యక్రమాలు లో చురుకుగా పాల్గొంటారు/కొన్ని సార్లు సభ్యులే శిక్షణ కావాలని అడుగుతారు/శిక్షణ కార్యక్రమాలు లో హాజరు 90% కన్నా ఎక్కువ/శిక్షణ పొందటానికి గాను సభ్యులు డబ్బు ఆశించరు | 5 |
|
17
| ప్రణాలిక తయారు చేసుకొనుట,పర్యవేక్షణ మూల్యంకనం గురించి తెలుసా ? | సిబ్బంది ఒత్తిడి మేరకు మాత్రమే ప్రణాళిక లో భాగస్వామ్యం అవుతారు | 2 |
|
18
| సామాజిక అజెండా ఏమైనా నిర్ణయించు కున్నారా ? | సామాజిక ఎజెండా కొన్ని అంశాలు ఉంటాయి.అప్పుడప్పుడు చర్చిస్తారు | 3 |