Please Wait, Request is processing...
 
Report Generation frequency:Daily Sangha Darshini CRP details Report As On :05-05-2026                 
Zilla Samakya:Prakasam  Mandal Samakya:Konakanamitla  Vo Name:Vagumadugu Grama sangam MACS  SHG Name:Yallamma Shg  Grading:B
S.NoquestionOptionMarks
1 సంఘం యొక్క ఆవశ్యకత లక్ష్యము మరియు కల గురించి తెలుసా ? సభ్యులందరికీ సంఘం యొక్క ప్రయోజనం ఏమిటో పూర్తిగా తెలుసు 5
2 సంఘం స్వరూపం ఏమిటి ? మిశ్రమ సంఘం పేదవారు మరియు మధ్య తరగతి వారు సమంగా కలిసి ఉన్నారు 3
3 సంఘంలో సభ్యుల అభివృద్ధి ఏ విదంగా ఉంది ? సంఘం ద్వారా 50% కన్నా తక్కువ సభ్యులు అభివృద్ధి చెందారు 2
4 సమావేశాలు (నెలకు ఎన్నిసార్లు )జరుపుకుంటారు ? పదిహేను రోజులకొకసారి క్రమం తప్పకుండా సమావేశాలు జరుపుతారు 3
5 సమావేశాలు తేది,స్థలం,సమయం అనే కట్టుబాట్లు ఉన్నాయా ? సమావేశం యొక్క తేది,సమయం,స్థలం ముందుగానే నిర్ణయించబడలేదు.ఎప్పటిక్కప్పుడు నిర్ణయిస్తారు 2
6 సమావేశాలలో సభ్యుల హాజురు శాతం ఏ విదంగా ఉంటుంది ? 95% పైగా సభ్యులు హాజరు అవుతారు/సమావేశానికి రాకపోతే ముందుగా అనుమతి తీసుకుంటారు/చెప్పకుండా గైరాజరు అయితే జరిమానా ఉంటుంది 5
7 నిర్ణయాలలో సభ్యుల భాగస్వామ్యం ఏ విదంగా ఉంటుంది ? సంఘానికి సంభందించిన ప్రగతి విషయం ప్రతి సభ్యురాలికి తెలుసు/నిర్ణయాలలో ప్రతి ఒక్కరికి భాఘస్వమ్యం ఉంటుంది 5
8 బాద్యతలు పంచుకోవటం ఏ విదంగా ఉంటుంది ? నాయకత్వ మార్పిడి క్రమం తప్పకుండా జరుగుతుంది/సభ్యులందరూ బాద్యతలు పంచుకుంటారు 5
9 కట్టుబాట్లు పాటిస్తున్నారా ? కట్టుబాట్లు ఉంటాయి.చాలా మందికి తెలుసు.అయితే పూర్తిగా పాటించరు.కొన్ని విషయాలలో జరిమానాలు ఉంటాయి 3
10 క్రమం తప్పక పొదుపు చేసే విదానం ఏమిటి ? 75% మంది సభ్యులు మాత్రమే క్రమం తప్పని పొదుపు చేస్త్తారు 3
11 రుణాల మంజూరు ఏ విదంగా చేసుకుంటారు ? సమావేశంలో రుణాలు మంజూరు చేయబడతాయి/అందరికీ అప్పు తీసుకొనే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ అప్పులు ఇంటి ఖర్చులకు గాను ఇస్తారు /ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు తక్కువ అప్పులు తీసుకుంటారు 3
12 అప్పు తిరిగి చెల్లించే విదానం ఎలా ఉంది ? ముందుగా నిర్ణయించిన ప్రకారం 95 % మంది సభ్యులు అప్పు సక్రమంగా చెల్లిస్తారు 5
13 సంఘ నిధి ఉపయోగించుకొనే విదానం ఎలా ఉంది ? సంఘ నిధి 75% మాత్రమే సభ్యులు ఉపయోగించుకుంటున్నారు.బ్యాంకు బాలన్స్ ఎక్కువగా ఉందిన్ 3
14 పుస్తక నిర్వహణ ఏ విదంగా చేస్తున్నారు ? అన్ని పుస్తకాలు ఉంటాయి.కొన్ని మాత్రమే పూర్తిగా వ్రాస్తారు/బుక్ కీపర్ సామర్ధ్యం తక్కువగా ఉంటుంది./సభ్యులకు పుస్తక నిర్వహణ ప్రాముఖ్యత తెలియదు/పుస్తకాలు సంఘం చేతుల్లో ఉండవు 3
15 ఆడిట్ జరిగే విదానం ఏమిటి ? సిబ్బంది బలవంతంగా ఆడిట్ చేస్తారు.సంఘ భాగస్వమ్యం నామమాత్రం 2
16 శిక్షణ కార్యక్రమాలు ఏమైనా జరిగాయా ? సభ్యులకు శిక్షణ యొక్క ఆవశ్యకత తెలుసు/శిక్షణ కార్యక్రమాలు లో చురుకుగా పాల్గొంటారు/కొన్ని సార్లు సభ్యులే శిక్షణ కావాలని అడుగుతారు/శిక్షణ కార్యక్రమాలు లో హాజరు 90% కన్నా ఎక్కువ/శిక్షణ పొందటానికి గాను సభ్యులు డబ్బు ఆశించరు 5
17 ప్రణాలిక తయారు చేసుకొనుట,పర్యవేక్షణ మూల్యంకనం గురించి తెలుసా ? సిబ్బంది ఒత్తిడి మేరకు మాత్రమే ప్రణాళిక లో భాగస్వామ్యం అవుతారు 2
18 సామాజిక అజెండా ఏమైనా నిర్ణయించు కున్నారా ? సామాజిక ఎజెండా కొన్ని అంశాలు ఉంటాయి.అప్పుడప్పుడు చర్చిస్తారు 3
Total 62
Note :State Level Report Updates for every 3 hrs