|
1
| సంఘం యొక్క ఆవశ్యకత లక్ష్యము మరియు కల గురించి తెలుసా ? | సభ్యులందరికీ సంఘం యొక్క ప్రయోజనం ఏమిటో పూర్తిగా తెలుసు | 5 |
|
2
| సంఘం స్వరూపం ఏమిటి ? | మిశ్రమ సంఘం పేదవారు మరియు మధ్య తరగతి వారు సమంగా కలిసి ఉన్నారు | 3 |
|
3
| సంఘంలో సభ్యుల అభివృద్ధి ఏ విదంగా ఉంది ? | సంఘం ద్వారా 80% మంది సభ్యులు ఆర్ధికంగా పైకి వచ్చారు | 5 |
|
4
| సమావేశాలు (నెలకు ఎన్నిసార్లు )జరుపుకుంటారు ? | పదిహేను రోజులకొకసారి క్రమం తప్పకుండా సమావేశాలు జరుపుతారు | 3 |
|
5
| సమావేశాలు తేది,స్థలం,సమయం అనే కట్టుబాట్లు ఉన్నాయా ? | సమావేశం యొక్క తేది,సమయం,స్థలం ముందుగానే నిర్ణయించబడ్డాయి | 5 |
|
6
| సమావేశాలలో సభ్యుల హాజురు శాతం ఏ విదంగా ఉంటుంది ? | 95% పైగా సభ్యులు హాజరు అవుతారు/సమావేశానికి రాకపోతే ముందుగా అనుమతి తీసుకుంటారు/చెప్పకుండా గైరాజరు అయితే జరిమానా ఉంటుంది | 5 |
|
7
| నిర్ణయాలలో సభ్యుల భాగస్వామ్యం ఏ విదంగా ఉంటుంది ? | సంఘానికి సంభందించిన ప్రగతి విషయం ప్రతి సభ్యురాలికి తెలుసు/నిర్ణయాలలో ప్రతి ఒక్కరికి భాఘస్వమ్యం ఉంటుంది | 5 |
|
8
| బాద్యతలు పంచుకోవటం ఏ విదంగా ఉంటుంది ? | నాయకత్వ మార్పిడి క్రమం తప్పకుండా జరుగుతుంది/సభ్యులందరూ బాద్యతలు పంచుకుంటారు | 5 |
|
9
| కట్టుబాట్లు పాటిస్తున్నారా ? | అందరూ కలిసి కట్టుబాట్లు ఏర్పరుకుంటారు/కట్టుబాట్లు అందరూ పాటిస్తారు/కట్టుబాట్లు దాటిన వారికి జరిమానాలు ఉంటాయి | 5 |
|
10
| క్రమం తప్పక పొదుపు చేసే విదానం ఏమిటి ? | 75% మంది సభ్యులు మాత్రమే క్రమం తప్పని పొదుపు చేస్త్తారు | 3 |
|
11
| రుణాల మంజూరు ఏ విదంగా చేసుకుంటారు ? | సమావేశంలో రుణాలు మంజూరు చేయబడతాయి/అందరికీ అప్పు తీసుకొనే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ అప్పులు ఇంటి ఖర్చులకు గాను ఇస్తారు /ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు తక్కువ అప్పులు తీసుకుంటారు | 3 |
|
12
| అప్పు తిరిగి చెల్లించే విదానం ఎలా ఉంది ? | ముందుగా నిర్ణయించిన ప్రకారం 95 % మంది సభ్యులు అప్పు సక్రమంగా చెల్లిస్తారు | 5 |
|
13
| సంఘ నిధి ఉపయోగించుకొనే విదానం ఎలా ఉంది ? | సంఘ నిధి 75% మాత్రమే సభ్యులు ఉపయోగించుకుంటున్నారు.బ్యాంకు బాలన్స్ ఎక్కువగా ఉందిన్ | 3 |
|
14
| పుస్తక నిర్వహణ ఏ విదంగా చేస్తున్నారు ? | అన్ని పుస్తకాలు ఉంటాయి.కొన్ని మాత్రమే పూర్తిగా వ్రాస్తారు/బుక్ కీపర్ సామర్ధ్యం తక్కువగా ఉంటుంది./సభ్యులకు పుస్తక నిర్వహణ ప్రాముఖ్యత తెలియదు/పుస్తకాలు సంఘం చేతుల్లో ఉండవు | 3 |
|
15
| ఆడిట్ జరిగే విదానం ఏమిటి ? | ప్రతి సంవత్సరం క్రమం తప్పక ఆడిట్ జరుగుతుంది.సంఘమే భాద్యత వహించి ఆడిట్ చేయించుకుంటుంది.సంఘ నిధి నుండి ఆడిట్ అవసరం సభ్యులందరికీ తెలుసు | 5 |
|
16
| శిక్షణ కార్యక్రమాలు ఏమైనా జరిగాయా ? | సభ్యులకు శిక్షణ యొక్క ఆవశ్యకత తెలుసు/శిక్షణ కార్యక్రమాలు లో చురుకుగా పాల్గొంటారు/కొన్ని సార్లు సభ్యులే శిక్షణ కావాలని అడుగుతారు/శిక్షణ కార్యక్రమాలు లో హాజరు 90% కన్నా ఎక్కువ/శిక్షణ పొందటానికి గాను సభ్యులు డబ్బు ఆశించరు | 5 |
|
17
| ప్రణాలిక తయారు చేసుకొనుట,పర్యవేక్షణ మూల్యంకనం గురించి తెలుసా ? | కొద్ది మందికి మాత్రమే సూక్శ్మ రుణ ప్రణాలికలు ఆవశ్యకత తెలుసు /సభ్యులలో కొద్ది మంది మాత్రమే బాద్యతలు పంచుకుంటారు | 3 |
|
18
| సామాజిక అజెండా ఏమైనా నిర్ణయించు కున్నారా ? | సంఘ సమావేశాలలో ఆర్ధక లావాదేవీలలో ప్పతుగా సామాజిక ఎజెండా బలంగా ఉంటుంది.ఉదా:విద్య ,ఆరోగ్యం,పారిశుధ్యమ్,వివక్షత వంటి అంశాల గురించి సంఘ సభ్యుల నిరంతరం చర్చిస్తారు ,పని చేస్తుంటారు. | 5 |