Please Wait, Request is processing...
 
Report Generation frequency:Daily Sangha Darshini CRP details Report As On :05-05-2026                 
Andhra Pradesh
S.NoquestionOptionMarks
1 సంఘం యొక్క ఆవశ్యకత లక్ష్యము మరియు కల గురించి తెలుసా ? సభ్యులందరికీ సంఘం యొక్క ప్రయోజనం ఏమిటో పూర్తిగా తెలుసు 5
2 సంఘం స్వరూపం ఏమిటి ? మిశ్రమ సంఘం పేదవారు మరియు మధ్య తరగతి వారు సమంగా కలిసి ఉన్నారు 3
3 సంఘంలో సభ్యుల అభివృద్ధి ఏ విదంగా ఉంది ? సంఘం ద్వారా 50% కన్నా తక్కువ సభ్యులు అభివృద్ధి చెందారు 2
4 సమావేశాలు (నెలకు ఎన్నిసార్లు )జరుపుకుంటారు ? వారం మీటింగులు క్రమం తప్పకుండా జరుపుతారు 5
5 సమావేశాలు తేది,స్థలం,సమయం అనే కట్టుబాట్లు ఉన్నాయా ? సమావేశం యొక్క తేది,సమయం,స్థలం ముందుగానే నిర్ణయించబడ్డాయి 5
6 సమావేశాలలో సభ్యుల హాజురు శాతం ఏ విదంగా ఉంటుంది ? 95% పైగా సభ్యులు హాజరు అవుతారు/సమావేశానికి రాకపోతే ముందుగా అనుమతి తీసుకుంటారు/చెప్పకుండా గైరాజరు అయితే జరిమానా ఉంటుంది 5
7 నిర్ణయాలలో సభ్యుల భాగస్వామ్యం ఏ విదంగా ఉంటుంది ? సంఘానికి సంభందించిన ప్రగతి విషయం ప్రతి సభ్యురాలికి తెలుసు/నిర్ణయాలలో ప్రతి ఒక్కరికి భాఘస్వమ్యం ఉంటుంది 5
8 బాద్యతలు పంచుకోవటం ఏ విదంగా ఉంటుంది ? నాయకత్వ మార్పిడి క్రమం తప్పకుండా జరుగుతుంది/సభ్యులందరూ బాద్యతలు పంచుకుంటారు 5
9 కట్టుబాట్లు పాటిస్తున్నారా ? అందరూ కలిసి కట్టుబాట్లు ఏర్పరుకుంటారు/కట్టుబాట్లు అందరూ పాటిస్తారు/కట్టుబాట్లు దాటిన వారికి జరిమానాలు ఉంటాయి 5
10 క్రమం తప్పక పొదుపు చేసే విదానం ఏమిటి ? నిర్ణ యించిన పొదుపును, క్రమం తప్పకుండా 100% సభ్యులూ చెల్లిస్తూ ఉంటారు 5
11 రుణాల మంజూరు ఏ విదంగా చేసుకుంటారు ? సమావేశాలలో సభ్యుల అందరి సమక్షంలో రుణాల మంజూరు జరుగుతుంది/సభ్యుల అందరి అనుమతితో రుణాలు మంజూరు అవుతాయి/అందరికీ అప్పు తీసుకొనే అవకాశం ఉంటుంది,ఆదాయాభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువ అప్పు ఇస్తారు./అప్పు తిరిగి చెల్లించే విదానం సమావేశంలో చర్చించి పుస్తకంలో నమోదు చేస్తారు. 5
12 అప్పు తిరిగి చెల్లించే విదానం ఎలా ఉంది ? ముందుగా నిర్ణయించిన ప్రకారం 95 % మంది సభ్యులు అప్పు సక్రమంగా చెల్లిస్తారు 5
13 సంఘ నిధి ఉపయోగించుకొనే విదానం ఎలా ఉంది ? పొదుపు,రివాల్వింగ్ ఫండ్,మొదలైన సంఘనిధిని 100% ఉపయోగించుకుంటున్నారు.బ్యాంకు బాలన్సు ఉండదు 5
14 పుస్తక నిర్వహణ ఏ విదంగా చేస్తున్నారు ? సభ్యులందరికీ పుస్తక నిర్వహణ ఆవశ్యకత తెలుసు/అన్ని పుస్తకాలు సక్రమంగా వ్రాయబడి ఉంటాయి/బుక్ కీపర్ కలిగి ఉంటారు,పుస్తకాలను జాగర్తగా భద్రపరుస్తారు.పుస్తకాలు సభ్యులకు అందుబాటులో ఉంటాయి/బుక్ కీపర్ శిక్షణ పొంది పుస్తక నిర్వహణ చక్కగా చేస్తారు 5
15 ఆడిట్ జరిగే విదానం ఏమిటి ? ప్రతి సంవత్సరం క్రమం తప్పక ఆడిట్ జరుగుతుంది.సంఘమే భాద్యత వహించి ఆడిట్ చేయించుకుంటుంది.సంఘ నిధి నుండి ఆడిట్ అవసరం సభ్యులందరికీ తెలుసు 5
16 శిక్షణ కార్యక్రమాలు ఏమైనా జరిగాయా ? శిక్షణ కార్యక్రమాలులో హాజరు శాతం 75% మించదు/శిక్షణ పొందినందుకు సభ్యులు డబ్బు ఆశిస్తారు 3
17 ప్రణాలిక తయారు చేసుకొనుట,పర్యవేక్షణ మూల్యంకనం గురించి తెలుసా ? కొద్ది మందికి మాత్రమే సూక్శ్మ రుణ ప్రణాలికలు ఆవశ్యకత తెలుసు /సభ్యులలో కొద్ది మంది మాత్రమే బాద్యతలు పంచుకుంటారు 3
18 సామాజిక అజెండా ఏమైనా నిర్ణయించు కున్నారా ? సామాజిక ఎజెండా కొన్ని అంశాలు ఉంటాయి.అప్పుడప్పుడు చర్చిస్తారు 3
Total 79
Note :State Level Report Updates for every 3 hrs